Ee Maya premito song lyrics - orey bujjiga, Sid Sriram, telugu song lyrics

Ee Maya premito song lyrics - orey bujjiga, Sid Sriram, telugu song lyrics

Ee Maya premito song lyrics - orey bujjiga, Sid Sriram, telugu song lyrics From Orey Bujjiga Movie. The sung by Sid Sriram and music by Anup Rubens. The film starring Raj Tarun, Malvika Nair, and Hebah Patel. Lyrics are written by Kittu Vissapragada.
Ee Maya premito song lyrics - orey bujjiga, Sid Sriram, telugu song lyrics

Movie: Orey Bujjiga

Music: Anup Rubens

Lyrics: Kittu Vissapragada

Singer: Sid Sriram

Ee Maya Peremito lyrics in Telugu - orey bujjiga, Sid Sriram


వాలు వాలు నీ కన్నులే 

ఇవాళ నన్ను చూడగా 

మనస్సే జారేలా ఉంది కొత్తగా 

ఇదేదో తెలియని హాయిగా 

ఓహో సొంత వీధిలో దారూలే 

ఏకంగా గుర్తు రాక నే అదేదో 

మైకంల దారి తప్పి నీ ప్రేమలో పడేసినట్టుగా 

గాలిలోన తేలుతూ 

నిన్ను చేరుకున్న ఊహలే 

నీకు న్నను చూపిన 

చూసి కూడా చూడనట్టు 

నవ్వుతూనే చంపమాకలా 

ఓహో... ఈ మాయ ప్రేమేమిటో 

ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో 

ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో  ఏమో

వాలు వాలు నీ కన్నులే 

ఇవాళ నన్ను చూడగా 

మనస్సే జారేలా ఉంది కొత్తగా 

ఇదేదో తెలియని హాయిగా 

Music 

తెలుగులోనే నిన్నలా పొగుడుతుంటే కొత్తగా 

నన్ను నేను మెచ్చుకొన 

వెలుగులేని నింగిలా 

కురవలేని మబ్బులా 

పిచ్చిపట్టినట్టు ఉందిగా 

ఓహో పక్కనే నువ్వు ఉండగా 

నీడలో రంగులే చేరుతుండగా 

చూసి కూడా చూడనట్టు 

నవ్వుతూనే చంపమాకలా

ఓహో...ఈ మాయ ప్రేమేమిటో 

ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో 

ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో  ఏమో 

వాలు వాలు నీ కన్నులే 

ఇవాళ నన్ను చూడగా 

మనస్సే జారేలా ఉంది కొత్తగా 

ఇదేదో తెలియని హాయిగా 

నిన్ను చేరుకున్న ఊహలే 

నీకు నాన్నను చూపిన 

చూసి కూడా చూడనట్టు 

నవ్వుతూనే చంపమాకలా 

ఓహో...ఈ మాయ ప్రేమేమిటో 

ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో 

ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో  ఏమో 

ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో 

ఏమిటో ఈ మాయ పేరేమిటో ఏమిటో  ఏమో 

Ee Maya Peremito lyrics in English - orey bujjiga, Sid Sriram

Latest hit songs lyrics in telugu and english:

Krishnaveni song - orey bujjiga, Rahul sipligunj

Raletti song lyrics - World famous lover, Vijay D

Hey choosa - Bheeshma, Nithiin

Vasthunna vachesthunna - V, Nani

Emo emo song - sid sriram, raahu

Ee maya premito - orey bujjiga, sid sriram

Dhak dhak dhak - Bheeshma, Nithiin

Ay pilla - love story, Naga chainthnya

Maguva maguva - Vakeel saab, Pawan kalyan(pspk)

Samajavaragamana - Ala vaikuntapurramlo, Allu arjun

Ramuloo ramulaa - Ala vaikuntapurramlo, Allu arjun

Butta bomma - Ala vaikuntapurramlo

He's so cute - Sarileru nikevvaru, Mahesh Babu

Neeli neeli aakasam - 30 rojullo preminchadam ela


Oo baava - pratiroju pandage, Sai tej

Post a Comment

0 Comments